అడిసన్ వ్యాధి నుంచి సుస్మితాసేన్ ఎలా పోరాడింది?
బాలీవుడ్ నటి సుస్మితాసేన్ తాను అడిసన్ వ్యాధి బారిన పడి ఎలాంటి కష్టాలు పడ్డారు? ఎలా కోలుకున్నారో యూట్యూబ్‌లో ఓ వీడియో సందేశం పెట్టారు. 2014 సెప్టెంబరులో సుస్మితాసేన్ అడిసన్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధిబారిన పడ్డారు. దాని గురించి ఆమె ఎమన్నారో ఆమె మాటల్లో చదవండి..
‘అప్పుడు నాలో...
పరుగు ఆపి ఆలోచింపజేసింది..
కరోనావైరస్ ప్రతిఫలంగా ఏర్పడిన లాక్ డౌన్ మనిషి జీవితాన్ని స్తంభింపజేసిందన్న బాధ ఓ వైపు ఉన్నా.. ఇదే లాక్ డౌన్ మనిషి పరుగును ఆపి ఆలోపింపజేసింది. ప్రాపంచిక జీవితంలో ఉరుకులు పరుగులు తీసే మనల్ని వెనక్కి తిరిగి చూసుకొనేలా చేసింది.
మూలాలను తవ్వేలా చేసింది. ఏది అవసరం, ఏది...
Yama kupam book review: యమకూపం – ఆ వేశ్యల వెనక రాబందులు ఎవరు?
Yama kupam book review: తాను పండై తనువు పుండై.. ఒకరికి వశమై.. తాను శవమై.. వేశ్య గురించి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఈ కవిత ఎంతలోతైనది. మూతి మీద మీసం మొలవని పసి వాడైనా, కాటికి కాలు చాపిన ముసలాడైనా మగాడు మగాడే. ఆడదాని శరీరానికి...
కరోనా పాజిటివ్ వస్తే .. మీ ముందున్న 10 మార్గాలివిగో..!
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కడో చైనాలోని వుహాన్.. తరువాత ఆ దేశం ఈ దేశం తిరిగి.. ఇప్పుడు మన గల్లీలోకి వచ్చింది. దురదృష్టవశాత్తూ మన ఇంట్లోకి వచ్చిందనుకోండి. వెంటనే పానిక్ అయిపోకండి. షాక్ అయిపోయి జీవితం ముగిసిందనుకోకండి.
కరోనాతో కలిసి జీవించడం తప్పదని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో మీరు...
ఆమె మనసులో ఏముంది?
వరలక్ష్మి గృహిణి. ఆమెది మధ్య తరగతి కుటుంబం. భర్తది ప్రైవేటు ఉద్యోగం. ఇద్దరు మగ పిల్లలు, అత్త మామ కలిసి ఆరుగురు సభ్యుల కుటుంబం. చదివింది తక్కువేనని అప్పుడప్పుడు బాధ పడేదే కానీ వరలక్ష్మికి శ్రమించే గుణం, ఓర్పు, సహనం, సమయ స్ఫూర్తి ఎక్కువే. దేశమంతా కరోనా...
పది జీవిత పాఠాలు : కరోనా లాక్ డౌన్ కు థ్యాంక్స్
లైఫ్ లెసన్స్ సంక్షోభం నుంచే బాగా నేర్చుకోవచ్చు. కరోనా లాక్ డౌన్ కూడా జీవిత పాఠాలు నేర్పింది. ఎలా జీవించాలో చెప్పింది. ఎలాంటి అలవాట్లు ఉండాలో తెలియజెప్పింది.
భోగి భోగభాగ్యం .. సంక్రాంతి సందడి.. కనుమ కృతజ్ఞత
మనం భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ పండగలను విశేషంగా జరపుకొంటాం. దీనిని ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పండగగా పిలుస్తారు. ముందు భోగి పండగ విశిష్టత
Rangoli designs with dots| ముగ్గులు .. చుక్కలతో రంగవల్లుల డిజైన్లు
సంక్రాంతి ముగ్గులు .. ఆంధ్రప్రదేశ్ లో ఒకరీతిలో, తెలంగాణలో మరో రీతిలో ఈ పండగ జరుపుకొన్నా.. ముగ్గుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండగకు రంగులద్దాల్సిందే. ఇంటి ముంగిట రంగవల్లులు కొలువు తీరాల్సిందే.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ .. ఫాలో అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఎలాంటి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తో మన లైఫ్ బ్యూటిఫుల్‌గా మార్చుకోవచ్చు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం. మన లైఫ్ నిజంగా బ్యూటిఫుల్‌గా ఉందా..
వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియా .. ఏది బాగుంటుంది?
వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియా కోసం ఆలోచిస్తున్నారా.. మనకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు, బంధువుల పెళ్లికి వెళ్లినపుడు గిఫ్ట్ ఇవ్వడం కామనే.