భద్రాచలం పర్ణశాల కిన్నెరసాని .. ఒక్క రోజులో మరిచిపోలేని ట్రిప్
భద్రాచలం రామాలయం, గోదావరి అందాలు, పర్ణశాల, కిన్నెరసాని అభయారణ్యం, కిన్నెరసాని రిజర్వాయర్‌లో బోటింగ్.. సరిగ్గా టూర్ ప్లాన్ చేసుకుంటో ఇవన్నీ ఒకే రోజులో చుట్టేయొచ్చు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసి ఆలసిపోతూ ఉంటాం. ఈ బిజీ జీవితం...
ఈ మహా నగరంలో కుదరదంటే.. కుదరదు
నేతాజీ పుట్టినచోట.. గీతాంజలి పాడిన చోట.. అంటూ చూడాలని ఉంది సినిమాలో మరీమరీ చూడాలనిపించేలా కలకత్తాను (ఇప్పటి కోల్‌కతా) చూపించాడు చిరంజీవి. (అదేంటో! హ్యాపీగా... జాలీగా టూర్ వెళ్దామంటే ఠక్కున ఊటీయో, కొడైకెనాలో, బెంగుళూరో గుర్తొచ్చినంత వేగంగా కోల్‌కతా గుర్తు రాదు. ఎందుకనో గాని!) ఈ మహా...
వర్క్ ఫ్రమ్ టూరిజం స్పాట్ .. మధ్యప్రదేశ్ కొత్త కాన్సెప్ట్
వర్క్ ఫ్రమ్ హోమ్‌లాగే ఈ వర్క్ ఫ్రమ్ టూరిజం.. కోవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం శాఖ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇప్పటికే డిసెంబరు వరకు ఐటీ, ఇతర రంగల్లోని ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి.
ఆయా ఉద్యోగుల వర్క్‌పై ఎలాంటి ప్రభావం...
మనోడు బాగా హర్ట్ అయ్యాడు..!
మనం ఏదైనా పనిమీద ఒక మహానగరానికి వెళ్లాల్సి వస్తే మనకు కావాల్సిన చిరునామా ఎలా కనుక్కోవాలంటూ తెగ మదనపడిపోయేవాళ్లం. ఊరి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి మహానగరం చేరే వరకు మనకు కావాల్సిన చిరునామా కోసం ఎవర్ని అడగాలి, అలా అడి కనుక్కొని వెళ్లేలోపు మనం గమ్యం...
బండి బండి రైలు బండి.. వేళకంటూ వచ్చిందండి
రైలు బండి ఈ రోజైనా సమయానికి గమ్యం చేరుతుందా.. ఇది సగటు భారత రైలు ప్రయాణికుడు రైలెక్కిన ప్రతీసారి అనుకొనే మాట. భారత రైల్వే కూత సమయపాలనకు దూరంగా.. ఆలస్యానికి దగ్గరగా కూస్తూ వచ్చింది. నిర్దిష్ట సమయానికి మన రైలు గమ్యం చేరదన్న విషయం మనలో వేళ్లూనుకుపోయిన...
పెట్రోల్ కార్ కొనాలా? డీజిల్ కారా? ఏది లాభం?
చాలా మంది పెట్రోల్ కార్ కొనాలా? లేక డీజిల్ కార్ కొనాలా? ఏ కారు కొంటే డబ్బులు ఆదా అవుతాయి? అన్న సందిగ్ధంలో ఉంటారు. ఇప్పుడు పెట్రోల్ ధరకు, డీజిల్ ధరకు పెద్దగా తేడా లేదు. అయినప్పటికీ ఏ కారు కొంటే బాగుంటుందో చూద్దాం. మిత్రులు వారి...
జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్టు ఇదే
జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ కు రైల్వే శాఖ బుకింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించనుంది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ నుంచి, మొబైల్ యాప్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మొత్తం 100 జతల (రాను పోను కలిపి 200 రైళ్లు) రైళ్లను...
25వ తేదీ నుంచి విమాన సర్వీసులు
మే 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఈమేరకు ఒక ప్రకటన చేశారు. ఇప్పటివరకు రైళ్లు, బస్సులు పాక్షికంగా నడుస్తుండగా.. ఇక విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానుండడంతో దేశంలో క్రమంగా సాధారణ...
కోవిడ్ లక్షణాలు దాచిపెట్టేవారితో జాగ్రత్త!
కోవిడ్ లక్షణాలు దాచిపెట్టేవారూ ఉన్నారంటే నమ్ముతారా? జ్వరం వస్తే ఇది సాధారణ జ్వరమేలే.. దగ్గు వస్తే ఇది సాధారణంగా వచ్చేదే లే.. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే దుమ్ము వల్ల వస్తుందేమోలే.. మనం ఎవరినీ తాకలేదు కదా. మనకు కరోనా ఎందుకు వస్తుందిలే అన్న భ్రమల్లో కొంతమంది తమ...
హెలికాప్టర్ లో మేడారం జాతరకు వెళ్దామా
మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వెళ్లొచ్చని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ సంస్థ డైరెక్టర్ భరత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.'ఆసియా లో అతిపెద్ద జాతర మేడారం జాతర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏవియేషన్ సంస్థ నుండి...