Tag: Antioxidants
డయాబెటిస్ ఉన్న వారికి అవసరమైన విటమిన్ సప్లిమెంట్లు ఇవే
డయాబెటిస్ నిర్వహణలో పోషక ఆహారం చాలా ముఖ్యం. ఆహారం ద్వారా పోషకాలు అందనప్పుడు కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఏదైనా సప్లిమెంట్ తీసుకోవడం ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా...