Tag: best parenting tips
మంచి తల్లిదండ్రులుగా ఉండేందుకు మార్గాలు
పిల్లలను పెంచడం అన్నది ఓ కళ. మంచి సంస్కారం, క్రమశిక్షణతో మీ పిల్లల్ని పెంచుతున్నారంటే.. సమాజానికి గొప్ప సేవ చేస్తున్నట్లే లెక్క. అయితే కాలంతో పోటీ పడుతున్న ఈ సమయంలో పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు చాలా మంది తల్లిదండ్రులు.