Tag: carrot pesara pappu fry recipe
క్యారెట్ పెసర పప్పు ఫ్రై రెసిపీ ఇలా చేయండి.. పిల్లలు ఇష్టంగా తినేస్తారు
క్యారెట్ కూర అంటే చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు క్యారెట్ కూర అంటే ఆమడ దూరంలో ఉంటారు. క్యారెట్ మంచి పోషకాహారం. పిల్లలకు క్రమం తప్పకుండా ఏదో ఒక రూపంలో క్యారెట్ తినిపించడం...