Tag: children hobbies
వేసవి సెలవుల్లో మీ పిల్లలకు వినోదంతో పాటు ఇలాంటి పనులు నేర్పించండి!
వేసవి సెలవుల్లో మీ పిల్లలకు వినోదాన్ని అందించడం ఒక్కటే కాదు వాళ్లలో సృజనాత్మకతకు పదును పెట్టండి. ఎందుకంటే మనం మన పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పించగలం. కనుక పిల్లలకు మంచి అలవాట్లు, సృజనాత్మకతను...