Tag: corona clinical trials
రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూలం
కోవిడ్ -19కు చికిత్సగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇచ్చినట్టు అమెరికా కంపెనీ గిలియాడ్ సైన్సెస్ (gilead sciences) ప్రకటించింది. ఎబోలా వైరస్ చికిత్సలో వాడే ఈ రెమ్ డెసివిర్...