Tag: corona deaths in usa
కరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు
కరోనా మరణాలు 1,52,551 కు చేరుకున్నాయి. ఇవి ఏప్రిల్ 19 రాత్రి 9.30 గంటల సమయానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదికలోని గణాంకాలు. ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 పాజిటివ్...