Tag: Diabetes care
Diabetes Reversal: డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయొచ్చా? ఎలా చేయొచ్చు?
డయాబెటిస్ రివర్స్ చేయొచ్చని చెబుతూ చాలా సంస్థలు, వైద్యులు కొన్ని రివర్సల్ ప్లాన్లను పేషెంట్లకు అమ్ముతున్నాయి. నిజానికి మధుమేహం పూర్తిగా లేకుండా చేయడం అసాధ్యమే. కానీ షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్‌లో ఉంచుకునేందుకు...