Tag: seema chintakaya in english
Manila Tamarind: సీమచింతకాయతో ఈ వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఎండాకాలంలో లభించే పండ్లన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే.. అందులో సీమ చింతకాయలు మరింత ఆరోగ్యకరం. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆ సీజన్లో లభించే పండ్లన్నీ వీలైనంతవరకూ తినడం శ్రేయస్కరం. అంతేకాదు వీటిని...