టాప్ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఇవిగో

engineering colleges
Photo by Gustavo Fring from Pexels

నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను ఎంహెచ్ఆర్డీ ప్రకటించింది. ఇంజినీరింగ్‌ కాలేజీలు పంపిన ప్రతిపాదనల నుంచి టాప్‌–200 కాలేజీల ర్యాంకులను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను హెచ్చార్డీ జూన్‌ 11, 2020న ఈ ర్యాంకులు విడుదల చేసింది.

ఇంజినీరింగ్, వైద్య విద్య, దంత వైద్య విద్య, న్యాయ విద్య, మేనేజ్‌మెంట్, ఇలా
మొత్తం పది కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించడంతో పాటు ఓవరాల్‌గా కూడా ర్యాంకులు ప్రకటించింది.

ఓవరాల్‌ కేటగిరీలోనూ, ఇంజినీరింగ్‌ కేటగిరీలోనూ ఐఐటీ–చెన్నై తొలి స్థానం కైవసం చేసుకుంది. ఇంజినీరింగ్‌ కేటగిరీలో 200 ర్యాంకులు ప్రకటించగా.. వీటిలో 15 కళాశాలలు తెలంగాణ నుంచి జాబితాలో నిలిచాయి.

10 కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి చోటు దక్కించుకున్నాయి. టాప్‌–100 ఇంజినీరింగ్ కాలేజీల  జాబితాతోపాటు ఏపీ, తెలంగాణలో టాప్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు కూడా ఇక్కడ అందిస్తున్నాం.

ఇంజినీరింగ్‌ కాలేజీలు టాప్‌–100 ఇవే

ఇనిస్టిట్యూట్ ర్యాంకు
ఐఐటీ–మద్రాస్‌1
ఐఐటీ–ఢిల్లీ2
ఐఐటీ–బాంబే3
ఐఐటీ–కాన్పూర్‌4
ఐఐటీ–ఖరగ్‌పూర్‌5
ఐఐటీ–రూర్కీ6
ఐఐటీ–గౌహతి7
ఐఐటీ–హైదరాబాద్‌8
ఐఐటీ–తిరుచిరాపల్లి9
ఐఐటీ–ఇండోర్‌10
ఐఐటీ–వారణాసి11
ఐఐటీ–ధన్‌బాద్‌12
ఎన్‌ఐటీ–కర్నాటక, సూరత్‌కల్‌13
అన్నా యూనివర్శిటీ, చెన్నై14
వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌టెక్నాలజీ, వెల్లూర్‌15
ఎన్‌ఐటీ–రూర్కెలా, ఒడిషా16
జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ, కోల్‌కతా17
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ముంబై18
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్లు19
అమృతా విశ్వ విద్యాపీఠం20
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, షిబ్‌పూర్‌21
ఐఐటీ, భువనేశ్వర్‌22
ఎన్‌ఐటీ, కాలికట్‌23
ఐఐటీ, గాంధీనగర్, గుజరాత్‌24
ఐఐటీ, రోపర్, రూప్‌నగర్, పంజాబ్‌25
ఐఐటీ, పాట్నా26
విశ్వేశ్వరయ్య ఎన్‌ఐటీ, నాగ్‌పూర్‌27
జామియా మిల్లియా ఇస్లామియా, ఢిల్లీ28
థాపర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, పటియాలా29
బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, పిలానీ30
ఐఐటీ, మండి, హిమాచల్‌ ప్రదేశ్‌31
అమిటీ యూనివర్శిటీ, నోయిడా, యూపీ32
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్, కేరళ33
శిక్షా ఓ అనుసంధాన్, భువనేశ్వర్‌34
మాలవీయ ఎన్‌ఐటీ, జైపూర్‌35
ఢిల్లీ టెక్నొలాజికల్‌ యూనివర్శిటీ, న్యూఢిల్లీ36
షణ్ముగ ఆర్ట్స్‌ సైన్స్‌ టెక్నాలజీ, తంజావూర్, టీఎన్‌37
బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రాంచీ38
అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ, యూపీ39
ఎన్‌ఐటీ, కురుక్షేత్ర, హర్యానా40
ఎస్‌.ఆర్‌.ఎం. ఇనిస్టిట్యూట్, చెన్నై41
కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ42
ఐఐఐటీ, హైదరాబాద్‌43
శ్రీ శివసుబ్రమణియ నాడార్‌ కాలేజ్, కంచీపురం44
మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌45
ఎన్‌ఐటీ, సిల్చార్, అస్సాం46
ఎన్‌ఐటీ, దుర్గాపూర్, పశ్చిమబెంగాల్‌47
మోతీలాల్‌ నెహ్రూ ఎన్‌ఐటీ, అలహాబాద్‌48
పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ49
కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పూణే50
సత్యబామ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, చెన్నై51
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఎన్‌ఐటీ, జలందర్‌52
ఐఐటీ జోద్‌పూర్, రాజస్తాన్‌53
సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ ఎన్‌ఐటీ, సూరత్‌54
విశ్వేశ్వరాయ టెక్నొలాజికల్‌ యూనివర్శిటీ, బెల్గాం55
ఇంద్రప్రస్త ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీ56
జేఎన్టీయూ హైదరాబాద్‌ 5757
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ యూనివర్శిటీ58
ఎం.ఎస్‌.రామయ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ59
కలశలింగం అకాడమీ ఆఫ్‌ రీసెర్చ్, శ్రీవిల్లిపుత్తూర్‌60
ఎన్‌ఐటీ, మేఘాలయ, షిల్లాంగ్‌61
ఐఐఐటీ బెంగళూర్‌62
డిఫెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ63
త్యాగరాజార్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, మధురై, టీఎన్‌64
మౌలానా ఆజాద్‌ ఎన్‌ఐటీ, భోపాల్‌65
ఐఐఐటీ, గౌహతి66
ఎన్‌ఐటీ, రాయ్‌పూర్‌67
పంజాబ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్, ఛండీగఢ్‌68
కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్ ‌(ఏయూ), విశాఖపట్నం69
ఆర్వీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బెంగళూర్70
వీర్‌మాత జీజాబాయ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ , ముంబై71
పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీగఢ్‌72
బి.ఎం.ఎస్‌. కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, బెంగళూర్‌73
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, టీఎన్‌74
ఎన్‌ఐటీ–అగర్తల75
నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీ76
ఎన్‌ఐటీ–గోవా77
శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్శిటీ, కాట్రా78
ఎన్‌ఐటీ–జంషెడ్‌పూర్‌79
కారుణ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్, టీఎన్‌80
ఐఐఐటీ–డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్, జబల్‌పూర్‌81
కుమారగురు కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కోయంబత్తూర్‌82
శ్రీకృష్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కోయంబత్తూర్‌83
చంఢీగఢ్‌ యూనివర్శిటీ, మోహలి, పంజాబ్‌84
కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, త్రివేండ్రం85
గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్త యూనివర్శిటీ, ఢిల్లీ86
లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ, పంజాబ్‌87
యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, ఓయూ, హైదరబాద్‌88
గ్రాఫిక్‌ ఎరా యూనివర్శిటీ, డెహ్రాడూన్‌89
కోయంబత్తూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ90
సిద్దగంగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ91
ఎన్‌ఐటీ–పాట్నా92
సి.వి.రామన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, భువనేశ్వర్‌93
పీఈఎస్‌ యూనివర్శిటీ, బెంగళూరు94
వెల్‌ టెక్‌ రంగరాజన్‌ డాక్టర్‌ శగుంతల, చెన్నై95
జేపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఐటీ, నోయిడా96
యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కాకినాడ97
ఎన్‌ఐటీ–హమీర్‌పూర్, హిమాచల్‌ప్రదేశ్‌98
భారతీ విద్యాపీఠ్ డీమ్డ్‌ యూనివర్శిటీ, పూణే99
అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఐఐఐటీ, గ్వాలియర్‌100

200 ర్యాంకులోపు నిలిచిన తెలంగాణలోని ఇంజినీరింగ్‌ కాలేజీలు

ఇనిస్టిట్యూట్‌ స్కోరుర్యాంకు
ఐఐటీ–హైదరాబాద్‌66.448
ఎన్‌ఐటీ–వరంగల్లు57.7619
ఐఐఐటీ–హైదరాబాద్‌49.4543
జేఎన్టీయూ–హైదరాబాద్‌44.9757
యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, ఓయూ, హైదరాబాద్‌38.4388
సీబీఐటీ, హైదరాబాద్‌35.32124
వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, హైదరాబాద్34.99127
సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, హైదరాబాద్33.87141
వర్ధమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, హైదరాబాద్33.75143
ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్, వరంగల్లు32.95160
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, హైదరాబాద్32.26170
గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్32.24172
అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, హైదరాబాద్31.74180
వాసవీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, హైదరాబాద్‌31.46187
బీవీఆర్‌ఐటీ, హైదరాబాద్31.10199

ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ ఇంజినీరింగ్‌ కళాశాలలు

ఇనిస్టిట్యూట్స్కోర్ర్యాంకు
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, వడ్డేశ్వరం44.7058
కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌(ఏయూ), విశాఖపట్నం41.3669
యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కాకినాడ37.7797
విజ్ఞాన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్36.28118
ఎస్వీయూ, తిరుపతి33.29153
వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజినీరింగ్, విజయవాడ33.13156
శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌, ఏ.రంగంపేట్31.54184
జేఎన్టీయూఏ, అనంతపురం31.52185
గాయత్రీ విద్యాపరిషత్, విశాఖపట్నం31.38188
జి.పుల్లారెడ్డి, కర్నూలు31.35190

ఇవీ చదవండి

Previous articleమాస్క్‌ లేదని 441 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Next articleటాప్ 40 మెడికల్ కాలేజీలు ఇవే