ఓటీటీలో ఈ వారం విడుదల.. 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్దం

amazon prime ott
ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు Photo by Thibault Penin on Unsplash

ఓటీటీలో ఈవారం దాదాపు 21 సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో పిల్ల‌ల‌కు  సంబంధించిన యానిమేటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి.  ముఖ్యమైన సినిమాల జాబితా ఇక్క‌డ చూసేయండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ:

  1. ది వన్ పర్సెంట్‌ క్లబ్‌ సీజన్‌-1- (వెబ్‌సిరీస్‌) –  మే 23
  2. ది బ్లూ ఎంజెల్స్ – (డాక్యుమెంట‌రీ సినిమా) –  మే 23
  3. డీఓఎం సీజన్‌-2 – (వెబ్‌సిరీస్) – మే 24
  4. బాంబ్‌షెల్‌-  మే 25

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

  1. ఇల్యూజన్స్ ఫర్‌ సేల్- (డాక్యుమెంట‌రీ) –  మే 23
  2. ఇన్‌ గుడ్‌ హ్యాండ్స్‌-2 (ఇంగ్లీష్ మూవీ) – మే  23
  3. ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్‌- (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్) – మే  23
  4. అట్లాస్ – (సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్) –  మే 24
  5. ముల్లిగన్‌ పార్ట్‌-2 (యానిమేష‌న్) –  మే 24

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ

  1. డోరామ్యాన్‌ సీజన్-19 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్‌సిరీస్) – మే 20
  2. షిన్ చాన్‌ సీజన్-16  కిడ్స్  (యానిమేటెడ్ వెబ్‌సిరీస్ )  – మే 20
  3. మార్వెల్‌ స్టూడియోస్: అసెంబుల్డ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఎక్స్‌మెన్ – (ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ) – మే  22
  4. పాలైన్ – (జ‌ర్మ‌న్ సినిమా) – మే 22
  5. ది కర్దాషియన్స్- సీజన్ – 5 (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్) –  మే 23
  6. ది బీచ్‌ బాయ్స్‌- (ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ) –  మే 24
  7. ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌) – (మ‌ళ‌యాలం) – మే 26 (కన్ఫమ్ కావాల్సి ఉంది)
  8. రోలాండ్‌ గారోస్ – ( ఇంగ్లీష్ స్పోర్ట్స్ చిత్రం ) –  మే 26

ఆహా ఓటీటీ:

  1. ప్రసన్నవదనం- (తెలుగు సినిమా) – మే 24
Previous articleCarrot sago Payasam Recipe: క్యారెట్ స‌గ్గుబియ్యం పాయ‌సం.. హెల్తీ రెసిపీ
Next articleస‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా మ్యాంగో మిల్క్ షేక్.. పిల్ల‌ల‌కు అందించ‌డిలా!