Facebook Instagram Mail Twitter Youtube
  • హోం
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • లైఫ్‌స్టైల్
    • మనీ
    • స్కిల్స్
    • గాడ్జెట్స్
    • ట్రావెల్
    • కెరీర్
  • హెల్త్
  • ఫుడ్
  • పేరెంటింగ్
  • న్యూస్
  • Web-Stories
Search
శనివారం, మే 31, 2025
  • About Us
  • Contact Us
  • RSS Feed
Facebook Instagram Mail Twitter Youtube
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
DearUrabn DearUrban
DearUrabn DearUrabn
  • హోం
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • లైఫ్‌స్టైల్
    • మనీ
    • స్కిల్స్
    • గాడ్జెట్స్
    • ట్రావెల్
    • కెరీర్
  • హెల్త్
  • ఫుడ్
  • పేరెంటింగ్
  • న్యూస్
  • Web-Stories
Home మనీ demat account meaning in telugu: డీమాట్‌ అకౌంట్‌ ఎందుకు అవసరం? ఎలా తెరవాలి?
  • మనీ

demat account meaning in telugu: డీమాట్‌ అకౌంట్‌ ఎందుకు అవసరం? ఎలా తెరవాలి?

జూలై 25, 2020
dmat account
Image credit: pexels

demat account meaning in telugu: డీమాట్‌ అకౌంట్‌ అంటే ఒక బ్యాంకు ఖాతాలాంటిది. బ్యాంకు ఖాతా అయితే నగదు దాచుకోవడానికి, తీసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో.. డీమాట్‌ అకౌంట్‌ ఉంటే మనం షేర్స్‌ దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రేడింగ్‌ ఖాతా ద్వారా షేర్స్‌ కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. ఆ షేర్లను ఎలక్ట్రానిక్‌ రూపంలో దాచుకునేందుకే ఈ డీమాట్‌ ఖాతా ఉండాలి. ఈ డీమాట్‌ ఖాతాలను నిర్వహించే వ్యవస్థను డిపాజిటరీ అంటాం.

అందుకే డీమాట్‌ అకౌంట్‌ను డిపాజిటరీ అకౌంట్‌ అని కూడా అంటాం. ఇలా డిపాజిటరీ సేవలు నిర్వహించేందుకు డిపాజటరీ పార్టిసిపెంట్ల నెట్‌ వర్క్‌ ఉంటుంది. దీనినే డీపీ నెట్‌వర్క్‌ అని కూడా అంటారు. ఈ డీపీలను ఎన్‌ఎస్‌డీఎల్‌ నియమిస్తుంది. డీపీలు తప్పనిసరిగా సెబీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Demat account benefits: డీమాట్‌ అకౌంట్ ఉంటే ప్రయోజనం ఏంటి?

డీమాట్‌ అకౌంట్ ఉంటే షేర్లు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. భౌతికంగా దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటే నష్టభయం కూడా ఉండదు. పేపర్‌లెస్‌ వర్క్‌ కాబట్టి మన పని సులువు. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డిబెంచర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, గోల్డ్‌ బాండ్లు, ఇలా అన్నీ ఒకే డీమాట్‌లో దాచుకోవచ్చు.

demat account opening: డీమాట్‌ ఖాతా ఎలా తెరవాలి?

ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, అడ్రస్‌ ప్రూఫ్, కాన్సిల్డ్‌ చెక్‌ ఉంటే చాలు మీరు మీ డీమాట్‌ ఖాతా తెరవొచ్చు. సాధారణంగా త్రీ ఇన్‌ వన్‌ అకౌంట్‌ తెరిచేందుకు అనేక స్టాక్‌ బ్రోకరేజీ సంస్థలు, బ్యాంకులు అవకాశం కల్పిస్తుంటాయి. అంటే బ్యాంకు ఖాతా, డీమాట్‌ ఖాతా, అలాగే ట్రేడింగ్‌ ఖాతా.. మూడూ కలిపి ఒకేసారి తెరవొచ్చు. ట్రేడింగ్‌ ఖాతా అంటే షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు కేవలం కొన్ని క్లిక్‌ల ద్వారా కొనేందుకు, అమ్మేందుకు వీలు కల్పించే ఖాతా. ఇలా అవసరం లేదనుకుంటే కేవలం డీమాట్‌ ఖాతా తెరవొచ్చు.

ఐసీఐసీఐ డైరెక్ట్ , కోటక్ సెక్యూరిటీస్ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఏంజెల్ బ్రోకింగ్.. ఇలా అనేక సంస్థలు డీమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే డీమాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవసరమైనందున వీటిలో ఒకటి ఎంచుకుని మీ పెట్టుబడుల ప్రస్తానం ప్రారంభించవచ్చు. త్రీ ఇన్ వన్ అకౌంట్ ఎంచుకునే ముందు ఎవరి సేవలు బాగున్నాయో శోధించి తీసుకోండి. రివ్యూలు చదవండి. గూగుల్ ప్లే స్టోర్లో కస్టమర్ల రివ్యూలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవండి.

Share
Facebook
WhatsApp
Telegram
Twitter
Email
    Previous articleఫిరాయింపులకు అడ్డుకట్ట వేయని పదో షెడ్యూలు
    Next articleకరోనా కవచం.. స్టీల్‌బర్డ్‌ నుంచి హెల్మెట్ ఫేస్ షీల్డ్
    News Desk

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    home loan
    మనీ

    Home loan interest rates: బ్యాంకు వారీగా హోం లోన్ వడ్డీ రేట్లు ఇలా

    maruti jimny
    మనీ

    SUV new launches: త్వరలో 5 కొత్త ఎస్‌యూవీ కార్లు.. మారుతీ జిమ్నీ, హ్యుందాయ్ కాస్పర్ ఇంకా

    common itr
    మనీ

    Common ITR for all: అన్ని రకాల ఐటీ రిటర్నులకు కామన్ ఐటీఆర్

    అప్పట్లో బంగారం ఉచితంగా పంచారట
    అప్పట్లో బంగారం ఉచితంగా పంచారట
    By News Desk
    బీపీ నార్మల్ లెవెల్ ఎంతో తెలుసా?
    బీపీ నార్మల్ లెవెల్ ఎంతో తెలుసా?
    By News Desk
    తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
    తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
    By News Desk
    Tips for Healthy bones: ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి?
    Tips for Healthy bones: ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి?
    By News Desk
    మిలీ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీ
    మిలీ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీ
    By News Desk
    View all stories

    Recent Posts

    చిరు ధాన్యాల (మిల్లెట్స్)తో మధుమేహానికి చెక్: మీ ఆరోగ్యం మీ చేతుల్లో!

    మే 18, 2025

    ఇన్‌స్టా‌గ్రామ్ బిగినర్స్ గైడ్: కొత్తగా వాడేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఫీచర్లు తెలుగులో | Instagram Features for Beginners

    మే 16, 2025

    రెస్టారెంట్ స్టైల్ మృదువైన బటర్ నాన్ ఇంట్లోనే | సులభమైన తయారీ విధానం | Butter Naan Recipe...

    మే 15, 2025

    మీ జుట్టు పొడిబారుతుందా? అయితే అవిసె గింజ‌ల‌తో మీ జుట్టును  సిల్కీగా మార్చుకోండి

    జూలై 3, 2024

    Onion Samosa Recipe: ఉల్లి స‌మోసా రెసిపీ.. క్రిస్పీగా, టేస్టీగా ఇంట్లో కూడా ఈజీగా చేసేయొచ్చు

    జూన్ 29, 2024

    ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 స్కూటర్ పోర్ట్ ఫోలియోపై రూ .15,000 వరకు ప్రయోజనాలతో ‘ఎలక్ట్రిక్ రష్’ ఆఫర్లు

    జూన్ 22, 2024

    నేరేడు పండు తింటున్నారా! అయితే ఇన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు పొందిన‌ట్లే

    జూన్ 16, 2024

    Odisha Beaches: ఒడిషాలోని సంద‌ర్శ‌న‌కు అద్భుత‌మైన బీచ్‌లు ఇవే..

    జూన్ 1, 2024

    ఈ వారం థియేట‌ర్, ఓటీటీ రిలీజ్ చిత్రాలు.. సినీ ప్రియులకు పండగే

    మే 31, 2024

    Homemade Ice cream: ఇంట్లోనే సుల‌భంగా ఐస్‌క్రీమ్ త‌యారు చేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది

    మే 31, 2024
    Load more

    భాండాగారం

    • Disclaimer
    • Terms and Conditions
    • Privacy Policy
    © 2017 to 2020 @DearUrban - All Rights Reserved
    Go to mobile version
    అప్పట్లో బంగారం ఉచితంగా పంచారట బీపీ నార్మల్ లెవెల్ ఎంతో తెలుసా? తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే Tips for Healthy bones: ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మిలీ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీ