హిట్టయినా ఫట్టయినా ఓటీటీయే దిక్కా
2020 లాక్‌డౌన్ ముందువరకు ప్రేక్షకులకు ఓటీటీలు పరిచయం ఉన్నా.. అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ లాక్‌డౌన్ సమయంలో ఈ వేదికలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు చాలా సినిమాలు వీట్లోనే విడుదలయ్యాయి. 2020 లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు తెరుచుకుంటాయో? లేదో? తెరుచుకున్నా వస్తారో? రారో?...
జాతి రత్నాలు మూవీ ఎందుకు హిట్ అయ్యింది?
జాతి రత్నాలు .. పేరుకు తగ్గట్టుగానే తెలుగు సినిమాల్లో ఆణిముత్యంలా నిలిచి బంపర్ కలెక్షన్లు సాధిస్తోంది. లాక్‌డౌన్ ముందు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను నిర్మాతలు ఓటీటీలకు అమ్ముకున్నారు. కానీ కొందరు మాత్రం తమ సినిమాపై నమ్మకం పెట్టుకొని వాటిని ఓటీటీలకు అమ్మలేదు....
ది గర్ల్ (నాట్) ఆన్ ది ట్రైన్! రీమేక్ తీసి చూడు! !
మూవీ: ది గర్ల్ ఆన్ ది ట్రైన్
రేటింగ్ : 2.0/5 (ది గర్ల్ ఆన్ ది ట్రైన్ (2016) రేటింగ్ : 4.0/5)
నటీనటులు : పరిణీతి చోప్రా, అవినాశ్ తివారీ, కీర్తి కుల్హరి, అదితి రావ్ హైదరీ
నిర్మాత : రిభు దాస్ గుప్తా
దర్శకుడు: రిభు దాస్ గుప్తా
విడుదల...
దృశ్యం 2 మూవీ రివ్యూ : ముగింపు ఉత్కంఠభరితం
మూవీ: దృశ్యం 2: ది రిసెమ్‌ప్షన్
రేటింగ్ : 2.5/5 (దృశ్యం 2013 రేటింగ్ : 4.0/5)
నటీనటులు : మోహన్ లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి
నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్
దర్శకుడు: జీతు జోసెఫ్
విడుదల : ఫిబ్రవరి 19, 2021
నిడివి :...
ది వైట్ టైగర్ : డ్రైవర్ నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ పేదవాడి కథ
వైట్ టైగర్ కొన్ని తరాలకు ఒక్కసారి మాత్రమే జన్మిస్తుంది. అంటే పదివేల పులులు పుడితే అందులో ఒక్కటి మాత్రమే తెల్లగా పుడుతుంది, అత్యంత అరుదు. అలాంటి అరుదైన యువకుడి కథే ది వైట్ టైగర్. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ లేటెస్ట్ మూవీ ది వైట్...
సర్ .. ప్రేమ ఉంటే చాలా?
సర్ ఈజ్ లవ్ ఇనఫ్ ? ప్రేమ ఉంటే చాలా ? అంటే అవుననే అంటాయి దాదాపు అన్ని కమర్షియల్ సినిమాలు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రేమ ఒక్కటే సరిపోదని సున్నితంగా, స్పష్టంగా చెప్పలేని చూపించలేని చిత్రాలే ఎక్కువ. ఒకవేళ చూపించిన ప్రాక్టికల్‌గా వచ్చే సమస్యల గురించి...
తాండవ్ వెబ్ సిరీస్ రివ్యూ : అధికార దాహం చేసే వికృత నాట్యం
తాండవ్ .. అమెజాన్ ప్రైమ్‌లో చాలా రోజుల తర్వాత విడుదలైన మరో భారీ వెబ్ సిరీస్ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కులం, డబ్బు, అవినీతి, అధికార దాహాలే రాజకీయాలను నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. రోజూ పత్రికల్లో, డిజిటల్ మీడియాలో కనిపించేది రాజకీయాల్లోని అంతిమ ఫలితాలే....
ఎ కాల్ టు స్పై : గత కాలపు ‘కొత్త హీరో’ల సాహస గాథ
“నేను ఏమేమి కాలేనో వాటన్నిటి గురించి మీరు నాకు ఏకరువు పెట్టిననప్పుడు, ఓ చిరునవ్వు నవ్వి, నేను యుద్ధాన్ని, స్త్రీని రెండిటినీ కూడా అంటాను, మీరు నన్ను ఆపలేరు.”
- నికితా గిల్
* * *రెండవ ప్రపంచ యుద్ధ గాథల గని ఎన్నటికీ తరిగేది కాదు. అందులోంచి పుట్టుకొచ్చిన...
లాక్‌డౌన్ లవ్ స్టోరీస్: పుత్తం పుదు కాలై రివ్యూ
సినిమాకు భాషాభేదాలు అడ్డంకులు కావు, కథకు సార్వత్రికత, దర్శకులకు ప్రతిభ ఉండాలంతే.
ప్రేమను మించిన సార్వత్రిక కథాంశం ఏం ఉంటుంది? ప్రతిభావంతులైన ఐదుగురు ప్రముఖ దర్శకులు లాక్‌డౌన్ కాలంలో విరిసిన ప్రేమలు, కన్నీళ్లై కరిగిన మంచు తెరలు, కొత్త చిగుళ్లు తొడిగిన అనుబంధాలను చిత్ర మాలికగా అందించారు.అవునన్నా కాదన్నా...
నెట్‌ఫ్లిక్స్ స్పానిష్ మూవీ: సండేస్ ఇల్‌నెస్ : రామోన్ సాలజార్ అద్భుత సృష్టి
‘’తల్లీ కూతుళ్లు ఎన్నడూ వేరు కారు, సుదూరంగా ఉన్నా హృదయగతంగా కలిసే ఉంటారు.’’
* * *
ముప్పయైదేళ్ల క్రితం ఎనిమిదేళ్ల కూతుర్ని వదిలేసి వెళ్లిపోయిన తల్లి అనాబెల్ (సూసీ సాంచెజ్). కూతురు చియరా (బార్బరా లెన్నీ) ఏమైందో ఎన్నడూ ఆ తల్లి తెలుసుకోలేదు. తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో...