ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు ఇలా ట్రై చేయండి.. రెసిపీ వెరీ టేస్టీ!
కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెసిపీ ఎప్పుడైనా చేశారా? తింటే ఆహా.. ఎంత రుచిగా ఉంది అనాల్సిందే. సాధారణంగా పులుసు చాలామందికి ఇష్టం ఉండదు. కానీ కోడిగుడ్డు ఆమ్లెట్‌తో పులుసు చేస్తే మాత్రం దానికి ఫేన్స్ అవుతారు. అతి సులువుగా, వేగంగా అయ్యే కోడిగుడ్డు ఆమ్లెట్ పులుపు రెసిపీని...
సమ్మర్‌లో కూల్ కూల్‌గా మ్యాంగో మిల్క్ షేక్.. పిల్లలకు అందించడిలా!
ఈ సమ్మర్‌కి కూల్ కూల్‌గా మామిడి మిల్క్ షేక్ ఇచ్చారంటే పిల్లలు ఆనందంగా తాగేస్తారు. వాళ్లకు ఎంతో మజాగా కూడా ఉంటుంది. చల్లని కూల్‌డ్రింక్‌లు తాగే కంటే ఇలా సీజనల్ పండ్ల రసాలను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వలన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వేసవిలో...
Carrot sago Payasam Recipe: క్యారెట్ సగ్గుబియ్యం పాయసం.. హెల్తీ రెసిపీ
Carrot sago Payasam: క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తారనే విషయం ఎంతమందికి తెలుసు? క్యారెట్‌తో ఎంతో రుచికరమైన హాల్వా చేస్తారు. అదే క్యారెట్‌తో పాయసం కూడా క్షణాల్లో రెడీ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకు చాల హెల్తీ కూడా. మరి కమ్మని పాయసం రెడీ...
ఇడ్లీలు మిగిలిపోయాయా! అయితే ఇలా ఉప్మా చేస్తే భలే రుచిగా ఉంటుంది
ఇడ్లీలు మిగిలిపోతే వాటితో వేడివేడిగా, టేస్టీగా ఉప్మా కూడా చేసేయొచ్చు. ఈ రెసిపీ చేయడం చాలా సులువు. ప్రత్యేకంగా ఉప్మా రవ్వతోనే కాకుండా ఇడ్లీలతో కూడా ఉప్మా క్షణాల్లో చేసుకోవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా! అయితే ఈ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
పొద్దున చేసే ఇడ్లీలు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి....
చుక్కకూర టమాటా కర్రీ రెసిపీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు
Chukkakura Tomato Curry Recipe: చుక్కకూర టమాటా కర్రీ రెసిపీ గురించి విన్నారా? చుక్క కూర చాలా పుల్లగా మరియు రుచికరంగా ఉంటుంది. చుక్కకూరను తినడం వలన మనకు అవసరమైన పోషకాలు మరియు ఆరోగ్య లాభాలు లభిస్తాయి. చుక్కకూరతో పాటు ఇతర ఆకుకూరలను కూడా రోజువారీ ఆహారంలో...
చపాతీలు గట్టిగా వస్తున్నాయా? ఈ పద్దతిలో అయితే మెత్తగా దూదిలా వస్తాయ్
చపాతీ అస్సలు పొంగడం లేదా? చాలా గట్టిగా వస్తున్నాయా? మెత్తగా దూదిలా రావాలంటే ఏ కిటుకు వాడాలి? ఆ చిట్కాలేంటో మీరూ చూడండి. చపాతీ తయారు చేయడం వచ్చిన వాళ్లకు ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. కానీ రాని వాళ్లకు మాత్రం అదొక పెద్ద సవాలుగా...
కమ్మని కరివేపాకు రైస్.. పిల్లల లంచ్ బాక్స్‌కు మంచి రెసిపీ! పది నిమిషాల్లో సిద్దం
పిల్లల లంచ్ బాక్స్ కోసం కరివేపాకు రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎంతో టేస్టీగా, తక్కువ సమయంలో అయిపోయే ఈ వంటకం పిల్లల లంచ్‌బాక్స్‌కు అదిరిపోతుంది. కమ్మని కరివేపాకు రైస్ సులువుగా, టేస్టీగా చేసేయచ్చు. ఈ రెసిపీ విధానం ఇక్కడ చూడండి.
కరివేపాకు ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా...
కోడిగుడ్డు జున్నుకూర: ఒకసారి తింటే విడిచిపెట్టలేని రెసిపీ
కోడిగుడ్డు జున్ను కూర రెసిపీ గురించి విన్నారా? కూరగాయలు ఏమీ లేనప్పుడు రెడీగా ఉండేవి కోడిగుడ్లే. గుడ్లు ఎంతో పౌష్టికాహారాన్ని కలిగి ఉంటాయి. కోడిగుడ్డు మసాలా కూర, కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు ఉక్కిరి, ఇగురు కూర, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒక్కటేమిటీ ఎవరి టేస్ట్‌ను బట్టి...
కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి.. ఈ పద్దతిలో రెసిపీ ట్రై చేయండి రుచి అదుర్స్
Cauliflower Pickle recipe: కాలీఫ్లవర్‌తో పెట్టే నిల్వ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. కాలీఫ్లవర్ అవకాయ పచ్చడి రెసిపీ చేయడం చాలా సులువు. కాలీఫ్లవర్‌తో ఎప్పుడూ కూరలే కాదుగా అప్పడప్పుడు ఇలా పచ్చడి చేస్తేనే కదా.. దాని రుచేంటో తెలిసేది. మీ కోసం ఈ రెసిపీని అందిస్తున్నాం. ఒక్కసారి...
Potato Pakodi Recipe: ఆలూ పకోడి ఎప్పుడైనా చేశారా! టేస్టీ స్నాక్ ఐడియా మీకోసం
Potato Pakodi Recipe: అందరూ మెచ్చే ఆలూ పకోడి రెసిపీ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసే పకోడీలతో బోర్ కొడుతుందనుకున్నప్పుడు ఇలా బంగాళదుంపలను పకోడీలుగా మార్చేసుకుంటే సరి. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఆస్వాదిస్తూ తినేయడమే. సాధారణంగా బంగాళదుంప ఇష్టపడని వారుండరు. కొంతమదికి ఎన్ని కూరలు చేసినా...