OTT Releases This week: ఓటీటీల్లో ఈ వారం వ‌చ్చేసిన సినిమాలివే..

Netflix
ఓటీటీలో ఈ వారం విడుదల Photo by freestocks on Unsplash

ఈ వారం ఓటీటీలో స్ట్ర‌యిట్ సినిమాల క‌న్నా డ‌బ్బింగ్ చిత్రాల సంద‌డి ఎక్కువ‌గా ఉంది. ఈ వారం తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ళ‌యాలంతో పాటు హిందీ, ఇంగ్లీష్ త‌దిత‌ర‌ భాష‌ల‌లో దాదాపు 30 సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ సినిమాల‌న్నీ ప్ర‌ముఖ ఓటీటీ వేదిక‌ల‌పై అల‌రిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు చూడకపోయి ఉంటే ఆల‌స్యం చేయకుండా మీకు న‌చ్చిన సినిమాను ఎంపిక చేసుకుని చూసి ఎంజాయ్ చేయండి. వీటితో పాటు కొన్ని సినిమాలు యూట్యూబ్‌లో కూడా ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని డ‌బ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

ప్ర‌ముఖ ఓటీటీ లో  వ‌చ్చిన సినిమాల వివ‌రాలు:

జీ5 ఓటీటీ

హ‌నుమాన్
మై అట‌ల్ హూ

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ:

మామ్‌లా లీగ‌ల్ హై (తెలుగు, త‌మిళ్, హిందీ)
ఐర‌న్ రీన్ (తెలుగు, హిందీ, ఇంగ్లీష్)
మ‌ర్డ‌ర్ ముబారక్ ( హిందీ)
ది ఇంద్రాణి ముఖ‌ర్జీ
టు కిల్ ఎ టైగ‌ర్
ఐరిష్ విష్ (తెలుగు, త‌మిళ్, హిందీ)
తుండు (మ‌ళ‌యాలం, త‌మిళ్, తెలుగు, క‌న్న‌డ‌)
ఆర్ట్ ఆఫ్ ల‌వ్
లాల్ స‌లామ్
చికెన్ నెగ్గెట్

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కే13 (తెలుగు)
సువ‌ర్ణ సుంద‌రి (తెలుగు)
అన్వేషి (తెలుగు)
న‌ర‌కాసుర (తెలుగు)
భారీ తారాగ‌ణం (తెలుగు)
వార్ (తెలుగు, త‌మిళ్, హిందీ)
అదిరింది (తెలుగు )
హెన్రీస్ క్రైం (తెలుగు, త‌మిళ్‌, హిందీ, ఇంగ్లీష్‌)
జాకీచాన్ 1911 (తెలుగు, త‌మిళ్‌, హిందీ, ఇంగ్లీష్‌)
బ్యాంకాక్ డేంజర‌స్ (తెలుగు, త‌మిళ్‌, హిందీ)
ఇన్విజ‌బుల్ సీజ‌న్ 2 (తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాలం, క‌న్న‌డ‌, హిందీ)
డైన్ విత్ ల‌వ్ (చైనీస్ సిరీస్‌) (తెలుగు, త‌మిళ్‌, హిందీ)
బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (తెలుగు, త‌మిళం, మ‌ల‌యాలం, క‌న్న‌డ‌, హిందీ)
టైం టూ ఫాల్ ఇన్ ల‌వ్ (వెబ్ సిరీస్‌) (తెలుగు, త‌మిళ్‌)

డిస్నీ ప్ల‌స్+హాట్ స్టార్ ఓటీటీ

క్యారీ ఆన్ జ‌ట్టా 3
సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2
గ్రేస్ అనాట‌మి సీజ‌న్ 20

ఆహా ఓటీటీ

మిక్స్ అప్
భూతద్దం భాస్క‌ర్ నారాయ‌ణ (మార్చి 22)

సోనీ లివ్ ఓటీటీ

భ్రమయుగం

బీఎంఎస్ స్ట్రీమ్ః

మ‌జిల్ (తెలుగు, త‌మిళ్, హిందీ)
ది డెవిల్ కాన్స్‌పైరసీ (తెలుగు, త‌మిళ్‌, హిందీ, ఇంగ్లీష్‌)

లైన్స్ గేట్‌ప్లేః

నో వే అప్ (తెలుగు, త‌మిళ్‌, హిందీ)

జియో సినిమాః

హ‌నుమాన్ (హిందీ)

యూట్యూబ్ః

షార్క్ లేక్‌
అన్‌బెండింగ్ మిస్ట‌ర్ పాంగ్‌
జంగిల్ బుక్‌
వాట‌ర్ మాన్‌స్ట‌ర్ 2

Previous articleమీ ముఖం డ‌ల్‌గా మారుతుందా? శనగ పిండి ఫేస్ ప్యాక్‌తో మెరిసిపోవ‌డం ఖాయం
Next articleనోరూరించే స్పైసీ చేప‌ల పులుసు రెపిపీ… సింపుల్‌గా ఇలా చేయండి