OTT Release this week: ఈ వారం ఓటీటీ మూవీస్, వెబ్‌సిరీస్ రిలీజెస్ ఇవే

OTT releases
ఈవారం ఓటీటీ రిలీజెస్ Photo by Glenn Carstens-Peters on Unsplash

OTT Release this week: ఈవారం ఓటీటీలో బోలెడన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. అభిమానుల‌కు స‌మ్మర్ బొనాంజాగా నిలవనున్నాయి. ఈ వారం  లోబ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుండ‌గా, థియేటర్లలో విడుదలై విజయం సాధించిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఒకటీ, రెండు కాదు దాదాపు 20 సినిమాల వ‌ర‌కూ ఓటీటీలో చిత్ర కోలాహ‌లం మొద‌ల‌వుతుంది. మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ సినిమాల పండ‌గ‌ను ఒక‌సారి చూసేయండి.

డిస్నీ- హాట్‌స్టార్ ఓటీటీ:

అనాట‌మీ ఆఫ్ ఎ ఫాల్ (హ‌లీవుడ్): మార్చి 22

అబ్ర‌హం ఓజ్ల‌ర్ (మ‌ళ‌యాలం, తెలుగు): మార్చి 20

డేవీ జాన్స‌న్ లాక‌ర్(హ‌లీవుడ్ సిరీస్) మార్చి 22

ఫోటోగ్రాఫ‌ర్ సీజ‌న్ 1 (హ‌లీవుడ్ సిరీస్) మార్చి 24

లూటేరా(హిందీ) మార్చి 22

ఎక్స్ – మ్యాన్ 97 (హ‌లివుడ్ సిరీస్) మార్చి 22

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ :

రోడ్ హౌస్ (హాలీవుడ్) మార్చి 21

మ‌రుక్కుమ నెంజాం (త‌మిళ‌) మార్చి 19

ఏ వ‌త‌న్ మేరే వ‌త‌న్ (హిందీ) మార్చి 21

చారి 111 (తెలుగు ) మార్చి 22

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజెస్:

3 బాడీ ప్రాబ్ల‌మ్స్ (హ‌లీవుడ్ సిరీస్) మార్చి 21 

బయింగ్ బెవ‌ర్లీ హిల్స్ సీజ‌న్ 2 (హాలీవుడ్ సిరీస్ ) మార్చి 22

ఫైట‌ర్ (హిందీ) మార్చి 21

షిర్లే (హాలీవుడ్ ) మార్చి 22

లాల్ స‌లామ్ (త‌మిళ‌\ తెలుగు) మార్చి 22

ది కాషుగ్రాండ్స్  (హాలీవుడ్ ) మార్చి 22

ఆహా ఓటీటీ:

భూత‌ద్దం భాస్క‌ర నారాయ‌ణ – మార్చి 22

జియో సినిమా :

ఓపెన్ హైమ‌ర్ (తెలుగు డ‌బ్బింగ్ ) మార్చి 21

ఆపిల్ ప్ల‌స్ :

ఆర్గైల్ (హ‌లీవుడ్ సినిమా ) మార్చి 23

ఈటీవీ విన్:

సుంద‌రం మాస్ట‌ర్ (తెలుగు ) మార్చి 22

తుల‌సివ‌నం (తెలుగు) మార్చి 21

Previous articleOperation Valentine OTT: హ‌డావిడిగా ఓటీటీలోకి వ‌చ్చేసిన ఆప‌రేష‌న్ వాలెంటైన్… స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?
Next articlePremalu OTT Telugu: ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఇదే