ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ ఓటీటీ న్యూ రిలీజెస్‌ ఇవే.. ఎంజాయ్

ott
వీకెండ్ ఓటీటీ రిలీజెస్ Photo by Thibault Penin on Unsplash

ఈ వీకెండ్‌లో ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ వేసవిని ఫుల్‌గా ఎంజాయ్ చేయ‌డానికి వివిధ ర‌కాల కంటెంట్‌ల‌తో ఓటీటీలు భారీగానే రెడీ అవుతున్నాయి. హ‌ర్ర‌ర్, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్, ల‌వ్, రొమాంటిక్, స‌స్పెన్స్, కామెడీ ఇలా అన్నింటిని ఒక‌దానికి మించి మరొకటి అనిపించే రీతిలో ఈ వారంలో కూడా ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ వారం ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే రానుండ‌గా తెలుగు రిలీజెస్ మాత్రం త‌క్కువగానే ఉన్నాయి. వీటిలో కొన్ని డ‌బ్బింగ్ మూవీస్ ఉన్నాయి. ఇప్ప‌టికే స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్న సినిమాల‌లో ట్రూ ల‌వ‌ర్, ప్రేమలు, ఇన్‌స్పెక్ట‌ర్ రిషితో పాటు మ‌రెన్నో వెబ్‌సిరీస్‌ల‌తో ఓటీటీలు అల‌రించ‌బోతున్నాయి. వీటిలో న‌చ్చిన కంటెట్‌ను ఎంచుకుని ఎంజాయ్ చేయండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

నో ప్రెజ‌ర్ – మార్చి 27

రెస్ట్ ఇన్ పీస్ – మార్చి 27

ద బిలీవ‌ర్స్ – మార్చి 27 

టెస్టామెంట్ (వెబ్‌సిరీస్) – మార్చి 27

బెట్‌వీన్ లాండ్స్ – మార్చి 28 

బ్యాడ్ డైనోసార్స్ – మార్చి 28 

లాల్ సలాం – మార్చి 28

హార్ట్ ఆఫ్ ది హంట‌ర్ – మార్చి 29

ఫ్రాంకెన్‌స్టైన్స్ ల‌వ్ – మార్చి 29 

ది బ్యూటీఫుల్ గేమ్ – మార్చి 29

ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో – మార్చి 30

స్నిప్ప‌ర్ – ఏప్రిల్ 1 

రిడీమింగ్ ల‌వ్ – ఏప్రిల్ 1

బ్రాస్ (కామెడీ, రొమాన్స్) ఏప్రిల్ 1

హ‌లోవీన్ ఎండ్స్ (హార‌ర్ర్, మిస్ట‌రీ ) ఏప్రిల్ 1

వెంగెర్న్స్ (మిస్ట‌రీ , కామెడీ) ఏప్రిల్ 1

ది ఇంగ్లీష్ పేషెంట్ (రొమాన్స్, వార్) ఏప్రిల్ 1

ఎమిలీ ది క్రిమిన‌ల్ ( క్రైమ్, థ్రిల్లర్) ఏప్రిల్ 1

ది వేజ‌స్ ఆఫ్ ఫియ‌ర్ (థ్రిల్ల‌ర్, యాక్ష‌న్) ఏప్రిల్ 1 

టికెట్ టూ పార‌డైజ్(రొమాన్స్, కామెడీ) ఏప్రిల్ 1 

నైట్స్ ఆఫ్ ది జొడేక్ (యాక్ష‌న్, అడ్వెంచ‌ర్ ) ఏప్రిల్ 1

మిస్సెస్ హారీస్ గోస్ టూ ప్యారిస్ (కామెడీ, డ్రామా) ఏప్రిల్ 1

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ: 

ఫెర్రారీ (2023) స్ట్రీమింగ్ అవుతోంది

రామ్ (రాపిడ్ ఏక్ష‌న్ మిష‌న్) తెలుగు – స్ట్రీమింగ్ అవుతోంది

జియో సినిమా:

డాక్ట‌ర్ ప్రిజ‌న‌ర్ సీజ‌న్ 1 ( హిందీ, కొరియ‌న్) – స్ట్రీమింగ్ అవుతోంది

ఎ జెంటిల్‌మెన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) – మార్చి 29

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleEgg Fry Recipe: త‌క్కువ టైంలో ఈజీగా ఎగ్ ఫ్రై రెసిపీ ఇలా చేయండి
Next articleచ‌క్కెరను ఎక్కువగా వాడుతున్నారా! అయితే చిక్కులు త‌ప్ప‌వు